Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగుళూరులో ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం

బెంగుళూరులోని నైస్ రోడ్డులో కారులో ఎంబీఏ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న బేట్రాయణపురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News